వందే గురు పదద్వంద్వం అవాఙ్మనస గోచరమ్ ! రక్తశుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః !!

కేసాప్రగడ ఫణీంద్ర రాజశేఖర శర్మ (స్మర్త)
హరిః ఓం ! కృష్ణ యజుర్వేదీయ స్మార్త మిత్రులారా!! ప్రపంచంలో ఉన్న కృష్ణయజుర్వేదీయ (తెలుగు)  యాజ్ఞికులందరికీ పురోహిత వ్యవస్థలో నిత్యం అవసరమగు స్మార్త సంబంధ పుస్తకములు, యాజ్ఞిక సామగ్రి, దేవతా కల్యాణ ప్రవరలు, లగ్న పత్రికలు, వైదిక – శాస్త్ర – జ్యోతిష – వాస్తు గ్రంథములు, యాజ్ఞిక విధి విధానములు, ఇతర అవసరమగు సమస్త వైదిక – యాజ్ఞిక సంబంధ విషయ పరిజ్ఞాన సమూహమే ఈ స్మార్తమిత్ర.  ఈ క్రింద ఉన్న పేర్లపై క్లిక్ చేయగానే   ఫైల్  Download అవుతుంది. ఈ ప్రయత్నాన్ని ఆదరించి తగు సూచనలు-  సలహాలు ఇవ్వగలరు.
ఫణీంద్ర రాజశేఖర శర్మ కేసాప్రగడ, స్మర్త, భాగ్యనగరమ్. Ph: 8639659930

శ్రీకృష్ణ యజుర్వేదీయ స్మార్త గ్రంథములు – సంకలనం :- బ్రహ్మశ్రీ. మార్తి వేంకట్రామ శర్మగారు

Smartha Grandham -1 / స్మార్త గ్రంధం -1 :-

సంధ్యావందనమ్, బ్రహ్మయజ్ఞం, అగ్నికార్యం, పురుష- శ్రీ- భూ- నీళా- మన్యుసూక్తములు, గణపతిపూజ, పుణ్యాహవాచనం, మన్త్రపుష్ఫం, పురుష- శ్రీ సూక్త పూజావిధానములు, ఆపస్తంబ గహ్యసూత్రం, నవగ్రహారాధనమ్ ఇత్యాదయః

Smartha Grandham -2 / స్మార్త గ్రంధం -2 :-

ముఖావలోకనమ్, శాన్తిపీఠీక, నక్షత్రేష్టి, నమకమ్, చమకమ్, మహాన్యాసమ్, దశశాన్తులు, ఘోషశాన్తి, బిల్వాష్టోత్తరశతనామ స్తోత్రం, షట్పాత్రం, చతుష్పాత్రం, జయాదులు, పూర్ణాహుతి ప్రయోగం, ప్రాతరౌపాసనం, విచ్ఛిన్నౌపాసనం, ఆశీర్వచన మన్త్రములు……

Smartha Grandham -3 / స్మార్త గ్రంధం -3 :-

ఆపస్తంబ సూత్రానుసార కృష్ణయజుర్వేదీయ గర్భాధానాది పంచదశ కర్మలు బ్రహ్మశ్రీ. ఫ్రొ. మార్తి వేంకట్రామశర్మగారి విశేష పరిశోధనాత్మక గ్రంథం

Smartha Grandham 4 (Aabdika Sarvaswam) / స్మార్త గ్రంధం 4 – ఆబ్దిక సర్వస్వం –

ఆబ్దిక విషయ సర్వస్వమ్, మాసిశ్రాద్ధమ్, ఉదకశాన్తి,  శ్రాద్ధ విషయక ధర్మములు, కారికలు…(New)

Smartha Grandham -5 / స్మార్త గ్రంధం -5 :-

విశేష భాగములు, పంచదశ కర్మల విశేష సంకల్పములు, నాందీముఖం, వేదవ్రత ప్రయోగం, ప్రయాణ తంత్రం, అగ్నినష్ట ప్రాయశ్చిత్తం, గృహనిర్మాణ ప్రయోగం, నవాగార ప్రవేశ విధి, మహాసౌరమ్, సూర్య అధర్వశీర్షం, త్రిచ విధాన అర్చన, సూర్యనమస్కార విధి, దేవతా కల్యాణ విధి, ప్రవరలు, ఉపవయన- వివాహ – దేవతా కల్యాణ లగ్నాష్టకాలు, మహాసంకల్పం, చూర్ణిక, రుద్రహవన విధి, మహాలింగార్చన, సహస్ర లింగార్చన, శతలింగార్చన, పంచ కాఠకములు (సంజ్ఞానం, తుభ్యం, లోకోసి, అరుణమ్, స్వాధ్యాయ బ్రాహ్మణమ్) , స్నానవిధి, మృత్తికా స్నానవిధి, వైశ్వదేవ విధి, సప్త పాక యజ్ఞములు- సర్పబలి, ఈశానబలి, ఆగ్రయణం, హేమన్త ప్రత్యవరోహణం, మాసి శ్రాద్ధమ్, అష్టకా-మధ్యమాష్టకా- అన్వష్టకా, దధ్యంజలి., పిండపితృయజ్ఞం, కూశ్మాండ హోమాలు, గణహోమాలు, పుత్రదానప్రయోగం, దత్త విధి, నాకబలి, ఆయుష్యహోమం విధి, ఆశీర్వచన మన్త్రముులు ఇత్యాదయః…

Sudra Kamalakaram/ శూద్ర కమలాకరం

Bharathula- Panchadasha Karma Anukramanika / పంచదశ కర్మాణుక్రమణిక (భారతుల)

SMARTHA PRAYOGAM / స్మార్త ప్రయోగ విధానములు

64 Upachara Pooja / చతుష్షష్టి ఉపచార పూజ

108- 1008 Namavali /దేవతా అష్టత్తర శత – సహస్ర నామావళులు

Bharatiya Samskaraalu by TTD/ భారతీయ సంస్కారముల వివరణ

Gruha Pravesha Prayogam / గృహ ప్రవేశ ప్రయోగ విధి

Kushmanda Vidhi /కూష్మాండ విధి

Matsya Yantra Sthapana Vidhi / మత్స్య యంత్ర స్థాపన విధి

Naaka Bali / నాక బలి

Narayana Bali / నారాయణ బలి విధానం

Naandi Shradhdham / నాందీ శ్రాద్ధ విధి

Pitru TarpanaVidhi / పితృ తర్పణ విధి

Pooja Homa Kalpatharuvu / పూజా హోమ కల్పతరువు

Poornahuthi / పూర్ణాహుతి విధి

Pratista Kalpam 2 / ప్రతిష్ఠా కల్పం 2

Rudra Trisathi / రుద్ర త్రిశతీ

Sarva Devatha 108- 1008 Namaavali / సర్వదేవతా 108-1,008 నామావళి

Shanthi Ratnakaram 2 / శాంతి రత్నాకరం

Smartha Kapardikavali 1 / స్మార్త కపర్దికావళి 1

Smartha Kapardikavali 2 / స్మార్త కపర్దికావళి

Sri Sooktha Samputeekaranam / సంపుటిత శ్రీసూక్త హోమ విధి

Upaakarma / ఉపాకర్మ విధి

Upanayana Mangala Sloka / ఉపనయన మంగళ శ్లోకాలు

Vichchinna Oupasam / విచ్ఛిన్నౌపాసనం

Vivaha Prayoga Darpanam / వివాహ ప్రయోగ దర్పణం

Vivaha – Upanayana Mantrardha Deepika / వివాహ – ఉపనయన మంత్రార్ధ దీపిక

Yajusha Shroutha Smartha Anukramanika / యాజుష శ్రౌత – స్మార్త అనుక్రమణిక